పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జెడ్పీ టీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో రిటర్నింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.