పంజాబ్‌‌‌‌‌‌‌‌లోని అన్ని ఊళ్లళ్లో ‘సత్లుజ్’ ప్రదర్శిస్తాం : శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్

మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా రూపొందించిన 'సత్లుజ్' సినిమాను పంజాబ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఊళ్లళ్లో ప్రదర్శించనున్నట్లు శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ బుధవారం ప్రకటించారు.