పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తం..టీచర్లకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ భరోసా
‘‘టీచర్లు బడిలో ప్రశాంతంగా పాఠాలు చెప్పాలి.. మీ కష్టనష్టాలు, ఆర్థిక సమస్యలు చూసుకునే బాధ్యత మాది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే బిల్లులు, ఇతర అంశాల్లో కాస్త ఆలస్యమవుతున్నది.