మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించింది. దీనికి సంబంధించిన వీడియోలను రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో మంచులో కూలిపోయిన డ్రోన్‌ను చూపించారు