పదేండ్లలో ఏమీ చేయనోళ్లు వారంలో ఏం చేస్తరు? : మంత్రి వివేక్ వెంకటస్వామి

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వారి హయాంలోనే ప్రాజెక్టు కుంగిపోయిందని, దానికి కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.