పదేండ్లలో కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లియ్యలే..కేసీఆర్..రూ. లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధించినవ్?: మంత్రి ఉత్తమ్

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆరేనని ఉత్తమ్ ఆరోపించారు. ‘‘అప్పటి ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతుంటే.. ఆయనతో కుమ్మక్కై కళ్లు మూసుకుని కూర్చున్నవ్.