పెద్దపల్లిలో ఎయిమ్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదు..ఎంపీ వంశీకృష్ణకు నడ్డా సమాధానం

పెద్దపల్లితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని తమకు అభ్యర్థనలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, పెద్దపల్లిలో ఎయిమ్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని పేర్కొంది.