పెద్దపల్లి జిల్లాలో గ్రాండ్‌‌‌‌ గా ఎంపీ వంశీకృష్ణ బర్త్ డే వేడుకలు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ బర్త్​ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ధర్మారంలో కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు కాడే సూర్యనారాయణ ఆధ్వర్యంలో కేక్​ కట్​ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.