పద్మారావునగర్: గాంధీ మెడికల్ కాలేజీ ఏడీగా శ్రీనివాస్

గాంధీ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్​గా జి.శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆరేండ్లు ఆయన నల్గొండ మెడికల్ కాలేజీ ఏడీగా పని చేశారు.