పేదల సంక్షేమానికి ప్రభుత్వంకృషి : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం ఆమె పట్టణంలో నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.