పేపర్ లెస్ వాటర్ బోర్డు !.. ఈ–ఆఫీస్ ప్రారంభించిన ఎండీ అశోక్ రెడ్డి

గ్రేటర్ పరిధిలో వినియోగదారులకు పేపర్లెస్సేవలు అందించాలని వాటర్బోర్డు నిర్ణయించింది. నగరంలోని అన్ని ఆఫీసుల్లో ‘ఈ-–ఆఫీస్’ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం బోర్డు హెడ్డాఫీసులో జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి ఆయన ఈ-–ఆఫీస్ ప్రారంభించారు.