పాము భయంతో ప్రాణం పోగొట్టుకున్నాడు!

పాము భయంతో మిద్దెపైకి వెళ్తే విద్యుత్‌ వైర్లు తగిలి ఓ వ్యక్తి కిందపడి మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం... పెద్దపంజాణి మండలం అప్పినపల్లెకు చెందిన వాసు(45) బుధవారం చదళ్ల సమీపంలోని పొలాల్లో ఉన్న ఓ ఇంటికి వెళ్లాడు.