పాయసంలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపిన భార్య... శవాన్ని బాత్ రూంలో పాతిపెట్టి మిస్సింగ్ డ్రామా...
బాబోయ్... ఈ ఆడాళ్ళు మరీ ఇంత వైలెంట్ గా మారిపోతున్నారేంటండి బాబు..! ఒకామె ఏమో హనీమూన్ కి తీసుకెళ్లి లోయలో తోసి భర్తను చంపేస్తుంది... మరొకామె పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ లో ప్రియుడితో