ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి

భూమిని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని కలెక్టరు ఏ.సిరి అన్నారు. బుధవారం మండలంలోని కరివేముల వద్ద రైతు సదాశివ రావు, వేణు హై డెన్సిటీ ప్లాంటేషన్‌ కింద సాగు మామిడితోటను పరిశీలించారు.