పార్కులుగా గ్రామీణ, పట్టణ సరిహద్దు డంపింగ్ యార్డులు.. మున్సిపాలిటీల్లో కొత్తగా పబ్లిక్ టాయిలెట్లు

స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 100 శాతం చెత్త సేకరణ, ప్రాసెసింగ్ జరగాలన్నారు. మున్సిపాలిటీల్లో కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేయాలని చెప్పారు.