పెరిగిన పచ్చిమిర్చి, కాకర ధరలు.. తగ్గిన టమాటా

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా రూ. 11, వంకాయ 23, బెండకాయ 28, పచ్చిమిర్చి 45, బజ్జీమిర్చి 23, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్‌ 28లకు విక్రయిస్తున్నారు.