రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు గ్రామాల ప్రగతికి దిక్సూచి లాంటివని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని రూపునారాయణపేటలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.