ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక : మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్

ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపడుతున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.