ప్రజావాణి నోడల్ ఆఫీసర్ పోస్టుకు  ఐఏఎస్‌ల మధ్య పోటీ!

సచివాలయ వర్గాల్లో ఇప్పుడు ‘ప్రజావాణి’ నోడల్ ఆఫీసర్ పోస్టు హాట్ టాపిక్‌గా మారింది. సామాన్యుడి గోడు వినేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.