కాంగ్రెస్ కే శివారు పట్టణం.. మెజార్టీ మున్సిపల్ స్థానాలు హస్తగతం

మున్సిపల్​ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగించింది. రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్​జిల్లాల్లో మొత్తం13 మున్సిపల్​చోట్ల ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్​మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నది.