‘‘సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపించకపోవడం సరికాదు. సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వంగా వుంటే కుదరదు’’ అని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను హెచ్చరించారు.