పార్టీకి దూరంగా లేను.. నిర్ణయాలనే తప్పుపడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, వెలుగు : 'పార్టీలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను తప్పు పడుతున్నానే కానీ పార్టీకి ఎప్పుడు దూరంగా లేను, తప్పనిసరి పరిస్థితుల్లోనే యాదగిరిగుట్ట విషయం మాట్లాడాల్సి వచ్చింది..