పేరెంట్స్ తిడతారన్న భయంతో...కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్..నారాయణపేట జిల్లాలో ఘటన

మద్దూరు, వెలుగు : పేరెంట్స్ తిడతారన్న భయంతో ఓ స్టూడెంట్ కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపహాడ్ శివారులోని కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..