పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం : కలెక్టర్ జితేశ్

పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం వస్తుందని కలెక్టర్ జితేశ్​ ​వి పాటిల్​ తెలిపారు. శనివారం లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో గ్రామీణ కుటుంబాలకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు