పరేడ్ గ్రౌండ్ లో యోగా వేడుకలు...హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌లో నిర్వహించిన ముందస్తు యోగా వేడుకలకు స్పందన లభించింది.