మక్కల వేలం పాటను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మార్క్‌ఫెడ్ స్పష్టం చేసింది. ఈ నెల 13న ‘వెలుగు’ దినపత్రికలో “మక్కల వేలం.. వ్యాపారులకే లాభం?” అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఒక ప్రకటనలో స్పందించారు.