ప్రతి స్కూల్‌‌‌‌‌‌‌‌లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్..విద్యాశాఖ, న్యాయ సేవా సంస్థ కీలక నిర్ణయం

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఒక ‘చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్’ ఉండబోతున్నారు.