పారదర్శకంగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ : విప్ ఆది శ్రీనివాస్

అర్హులైన రైతులకే రాజన్న కోడెలను పంపిణీ చేస్తున్నామని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు బుధవారం 120 జతల కోడెలను కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి పంపిణీ చేశారు.