ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు ముందు మరో శుభవార్త.. చంద్రబాబు కల నెరవేరబోతోంది

Pm Modi Kurnool Drone City Foundation On October 16: ప్రధాని మోదీ కర్నూలులో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 16న శ్రీశైలం పర్యటన సందర్భంగా ఆయన భారీ బహిరంగ సభలో జీఎస్టీ ప్రయోజనాలను వివరిస్తారు. డ్రోన్ల వినియోగాన్ని వైద్య, వ్యవసాయ రంగాల్లో పెంచాలని, సీసీటీవీలను సమర్థంగా వాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.