ప్రంబనన్‌లో త్రిమూర్తులకు మోదీ పూజలు

సాంస్కృతిక వారసత్వమే భారత్‌-ఇండోనేసియాలను కలిపి ఉంచుతోందని ప్రఽధాని మోదీ అన్నారు. భౌగోళిక భిన్నత్వం కలిగిన రెండుదేశాల మధ్య సముద్రం వారధిగా ఉన్నదని తెలిపారు..