ప్రమాదంలో గాయపడిన విద్యార్థినికి ప్రత్యేక రూం కేటాయింపు..మెడికల్ సపోర్ట్తో నీట్ ఎగ్జామ్.. విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

న్యూఢిల్లీ: జూన్ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సృష్టి దూబే అనే విద్యార్థిని అభ్యర్థన మేరకు.. అధికారులు పరీక్షా కేంద్రంలో ప్రత్యేక రూమ్, మెడికల్ సపోర్ట్, స్టాండ్‌‌బై అంబులెన్స్ ఏర్పాటు చేశారు.