ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య.. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడ మండలంలో ఘటన

మరిపెడ, వెలుగు : ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడ మండలంలో జరిగింది.