ప్రియురాలి కోసం భారత్‌లోకి చొరబాటు.. పాక్ ఆర్మీకి యువకుడి అప్పగింత..

ప్రియురాలి కోసం భారత్‌లోకి చొరబడ్డ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడిని భారత్ ఆర్మీ సొంత దేశానికి పంపేసింది. భారత ఆర్మీ అధికారులు శనివారం ఆ యువకుడిని పాకిస్థాన్ ఆర్మీ అధికారులకు అప్పగించారు.