పేరు ముఖ్యం కాదు.. పేదోడికి పనే ముఖ్యం : కిషన్ రెడ్డి

‘‘పథకం పేరు మారిందని రాద్దాంతం ఎందుకు? గతంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరును మార్చలేదా? బేగంపేట ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెడితే తీసేయలేదా? పేర్లు కాదు.. పేదలకు పని దొరుకుతుందా లేదా అన్నదే అసలు పాయింట్" అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.