పాలిటెక్నిక్ కాలేజీల్లో 33,140 సీట్లు

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం షెడ్యూల్ రిలీజ్ అయింది. టీజీ పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ బుధవారం  నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు