పాలిటెక్నిక్ @ హైటెక్..దేశంలోనే తొలిసారిగా సెమీ కండక్టర్, రియల్ ఎస్టేట్ డిప్లొమాలు

రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్య రూపురేఖలు మారిపోతున్నాయి. కేవలం డిప్లొమా సర్టిఫికెట్ ఇచ్చే స్థాయి నుంచి నేరుగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే  హైటెక్  లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సాంకేతిక విద్యను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటీఈటీ) తీసుకెళ్తోంది.