పల్నాడు జిల్లాలో ఉరివేసుకొని తండ్రి, కూతురు ఆత్మహత్య

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో తండ్రి గొనుగుంట్ల పోతులూరయ్య, ఆయన కుమార్తె రామాంజమ్మ వారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.