పోలవరం తొలిదశ పనులు 15 నాటికి పూర్తికావాల్సిందే

పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు వచ్చే నెల 15వ తేదీనాటికి పూర్తికావాల్సిందేనని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.