పోలవరం - నల్లమలసాగర్ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్

అష్యూర్డ్ వాటర్స్ (నికర జలాలు) ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాజెక్టుల అనుమతులకు దరఖాస్తు చేసిందని, అవి ప్రస్తుతం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి శాఖ వద్ద పెండింగ్లోఉన్నాయని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.