పశ్చిమబెంగాల్లో భారీ అగ్నిప్రమాదం.. 15 మందికి గాయాలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాఫ్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్లైన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది.