పాస్‌పోర్టేమీ భారత పౌరసత్వం కాదు.. కేంద్రం షాకింగ్ క్లారిటీ!

సాధారణంగా ఏదైనా ఐడీ ప్రూఫ్ చూయించే సమయంలో చాలా మంది పాస్‌పోర్ట్‌ను ఇస్తుంటారు. పాస్‌పోర్ట్ ఉంటే ఇంకేం అవసరం లేదు అన్న భ్రమల్లో ఉంటారు. ఇప్పుడు ఆ భ్రమలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసమే జారీ చేసిన ఒక పత్రమంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ప్రతీక కాదని చెప్పింది. విదేశాల్లో ఫలానా దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించడానికే పాస్‌పోర్ట్ ఉపయోగిస్తారని క్లారిటీ ఇచ్చారు.