ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయండి: జాజుల శ్రీనివాస్ గౌడ్
పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని, తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.