ఇంజనీరింగ్ కాలేజీల.. జీవో 9 నిబంధనలపై స్టే పొడిగింపు

ఇంజినీరింగ్‌‌‌‌ కాలేజీల ఫీజుల రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌పై దాఖలైన 100కుపైగా పిటిషన్‌‌‌‌లలో ప్రభుత్వం ఇప్పటివరకు హైకోర్టులో కౌంటరు దాఖలు చేయలేదు.