ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను రైతులు తిప్పికొట్టాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి అప్పుల ఊబిలోకి నెట్టిన మాజీ పాలకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు.