యాదాద్రి: 735 కిలోల గంజాయి దహనం

వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయిని రైల్వే పోలీసులు మంగళవారం దహనం చేశారు. గంజాయి రవాణా అరికట్టే క్రమంలో సికింద్రాబాద్​ డివిజన్​ పరిధిలోని రైల్వే పోలీసులు మూడేండ్లుగా స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు.