వాట్సప్ ద్వారా సమస్యలు చెప్పినా పరిష్కరించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

సాంకేతిక యుగంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాట్సప్ ద్వారా సమస్యలు తెలిపినా వాటిని వెంటనే పరిష్కరించాలని పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.