హైదరాబాద్‌లోని రోడ్ల ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించాల్సిందేనని జీహెచ్ఎంసీకి హైకోర్టు తేల్చి చెప్పింది. పన్నులు చెల్లించే ప్రజలు ఫుట్‌పాత్‌లు లేక రోడ్లపై నడుస్తూ ట్రాఫిక్‌లో ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.