ఫుల్ పవర్స్ అన్నారే కానీ.. అమలు ఎక్కడ? డీసీసీ అధ్యక్షుల అసంతృప్తి
అంతన్నాడు ఇంతన్నాడే.. గంగరాజు.. సినిమాలో ఒక పాట ఉంది.. తమ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని.. తమ పరిస్థితికి ఈ పాట అర్ధం సరిపోతుందని అంటున్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు.