బీఆర్ఎస్ డీలా! 116 మున్సిపాలిటీల్లో గెలిచింది 15 మాత్రమే
పలు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. 4 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డునూ గెలవలేదు. భైంసా, ధర్మపురి, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని వార్డుల్లోనూ ఓటమి చవి చూశారు.