గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకొని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు.